పామూరు నవంబర్ 12(పున్నమి తెలుగు దినపత్రిక ).. తమ కుమార్తె వివాహ ఆహ్వాన కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులైన కనిగిరి యం. యల్. ఏ.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ని కనిగిరి లోని తన పార్టీ కార్యాలయం లో కలిసి పెళ్ళి పత్రిక అందచేసిన ఊసా మధు.. ఈ సందర్బంగా యం. యల్. ఏ.ఉగ్ర నరసింహ రెడ్డితో మాట్లాడుతూ, తమ ఇంట్లో జరిగే మొదటి వివాహ కార్యక్రమం అని, మీరు తప్పకుండా ఈ నెల 15 వ తేది ఆదివారం వివాహ కార్యక్రమంలో పాల్గొని వధు, వరులను ఆశీర్వదించాలని కోరారు.


