संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
खम्मम

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ కి ఘన నివాళి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ కి ఘన నివాళి

खबर की मुख्य बातें

  • ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సం దర్భముగా ఖమ్మం జిల్లా బిజెపి కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం జరిగింది.
  • ఈ సం దర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతు వాజ్ పాయ్ దూరదృష్టి, ధైర్యసాహసాలకు ప్రతిరూపం.అని దేశమే ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి నే అని అన్నారు.,రాజకీయాల్లో హూందాతనానికి నిర్వచనంగా నిలిచిన ఆ మహానేత వర్ధంతి వేల నివాళులు అర్పిస్తున్నాం అని అన్నారు.
  • ఈ కార్యక్రమం లో సీనియర్ నేతలు గేంటెల విద్యాసాగర్, మండదాపు సుబ్బారావు, లతో పాటు రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం ఆగష్టు
( పున్నమి ప్రతినిధి )

భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సం దర్భముగా ఖమ్మం జిల్లా బిజెపి కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సం దర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతు వాజ్ పాయ్ దూరదృష్టి, ధైర్యసాహసాలకు ప్రతిరూపం.అని దేశమే ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి నే అని అన్నారు.,రాజకీయాల్లో హూందాతనానికి నిర్వచనంగా నిలిచిన ఆ మహానేత వర్ధంతి వేల నివాళులు అర్పిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నేతలు గేంటెల విద్యాసాగర్, మండదాపు సుబ్బారావు, లతో పాటు రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *