खबर की मुख्य बातें
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కె.ఆర్.కె.
- కాలనీలో మాంగ్ సమాజ్ తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది.
- ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఘోడ్కే మధుకర్ మాంగ్, సాయి, సూర్యవంశి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కె.ఆర్.కె. కాలనీలో మాంగ్ సమాజ్ తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఘోడ్కే మధుకర్ మాంగ్, సాయి, సూర్యవంశి ఆధ్వర్యంలో నిర్వహించారు.