संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
काकीनाडा

మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాలి

खबर की मुख्य बातें

  • కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో జెండర్ కమిటీ సభ్యులకు మరియు మహిళా పీర్ గ్రూప్ సభ్యులకు చట్టాలు,ప్రయోజనాలు మరియు పరిష్కార యంత్రాంగంపై అర్థ సంవత్సర సమర్థతల నిర్మాణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాలని,తద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా గృహహింస నిరోధక చట్టం, ఫోక్సో చట్టం,వరకట్న నిరోధక చట్టం,బాల్యవివాహాల నిరోధక చట్టం గురించి…
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూజిత మాట్లాడుతూ చట్టాల ఫలితంగా లభించే ప్రయోజనాలను గురించి వివరించారు.

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో జెండర్ కమిటీ సభ్యులకు మరియు మహిళా పీర్ గ్రూప్ సభ్యులకు చట్టాలు,ప్రయోజనాలు మరియు పరిష్కార యంత్రాంగంపై అర్థ సంవత్సర సమర్థతల నిర్మాణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాలని,తద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా గృహహింస నిరోధక చట్టం, ఫోక్సో చట్టం,వరకట్న నిరోధక చట్టం,బాల్యవివాహాల నిరోధక చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూజిత మాట్లాడుతూ చట్టాల ఫలితంగా లభించే ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విమల,జ్యోతి మాట్లాడుతూ మహిళా సమస్యలు పరిష్కార యంత్రాంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ పరిధిలోని స్త్రీ పురుషులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *