खबर की मुख्य बातें
- ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత కోట అలియాస్ స్వాతి రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
- ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 23 జారీ చేసింది.
- బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత కోట అలియాస్ స్వాతి రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 23 జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు. ఆమె రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి సతీమణి. ఈ నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.