संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राष्ट्रीय और अंतरराष्ट्रीय

మహిళల హక్కుల పోరాటానికి పురస్కారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మహిళల హక్కుల పోరాటానికి పురస్కారం

खबर की मुख्य बातें

  • Uploaded Video:

మహిళలు, బాలికల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న డాక్టర్‌ వి.రుక్మిణీరావు మహిళా సాధికారత విభాగంలో రామోజీ ఎక్సలెన్స్‌ అవార్డు–2026 అందుకున్నారు. ‘గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌’ ద్వారా అణగారిన వర్గాల మహిళలకు అండగా నిలుస్తున్నారు. లంబాడా సమాజంలో ఆడశిశువుల హత్యల నివారణకు, మహిళల జీవన పరిస్థితుల మెరుగుదలకు పనిచేశారు. నవంబర్‌ 16న విజయవాడలో ఆమెను సత్కరించి రూ.10 లక్షల నగదు, ప్రశంసాపత్రం, ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు.

Uploaded Video:

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *