संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री सत्यसाई

మన డబ్బులు -మన లెక్కలు మహాసభ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మన డబ్బులు -మన లెక్కలు మహాసభ

खबर की मुख्य बातें

  • నల్లగుట్లపల్లిలో మన డబ్బులు మన లెక్కలు మరియు వార్షికమహాసభ నిర్వహించడం జరిగింది ఓడి చెరువు అక్టోబర్ 16 పున్నమి న్యూస్ : మండలం ఇనగలూరు క్లస్టర్ పవిత్ర వివో ఏ నల్లగుంట్ల పల్లి లో వార్షిక మహాసభ నిర్వచించడం జరిగిందిఈ ఈ కార్యక్రమంలో ఏపిఎం మాట్లాడుతూ మన…

నల్లగుట్లపల్లిలో మన డబ్బులు మన లెక్కలు మరియు వార్షికమహాసభ నిర్వహించడం జరిగింది

ఓడి చెరువు అక్టోబర్ 16 పున్నమి న్యూస్ :
మండలం ఇనగలూరు క్లస్టర్ పవిత్ర వివో ఏ నల్లగుంట్ల పల్లి లో వార్షిక మహాసభ నిర్వచించడం జరిగిందిఈ ఈ కార్యక్రమంలో ఏపిఎం మాట్లాడుతూ మన డబ్బులు మన లెక్కలు దానిపై గ్రూప్ సభ్యులకు అవగాహన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీంద్ర సీసీ రతమయ్య వివో ఏలు కే అంజనమ్మ మల్లికార్జున లక్ష్మీ నరసప్ప గ్రామ సంఘ అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి ఈసీ సభ్యులు హాజరు కావడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *