संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

మనుబోలు మండలంలో 9 మంది అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మనుబోలు మండలంలో 9 మంది అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ

खबर की मुख्य बातें

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 26 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించారు.
  • మొత్తం 63 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఈరోజు తొమ్మిది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
  • వీరిలో ఐదుగురు తెలుగుదేశం పార్టీకి, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 26 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 63 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఈరోజు తొమ్మిది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో ఐదుగురు తెలుగుదేశం పార్టీకి, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు. మంగళవారం (అక్టోబర్ 27) మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉందని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. గడువు ముగిసిన అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *