संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Featured

మనుబోలులో భాజపా మండల అధ్యక్షుడు ఓడూరు ఆధ్వర్యంలో సేవ-హి-సంఘటన

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • మనుబోలు (పున్నమి విలేఖరి)30,మే: ప్రధానమంత్రి గా నరేంద్రమోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం మరియు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సేవ-హి-సంఘటన్ కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ మనుబోలు మండల…
  • ఆహారం ప్యాకెట్లు మరియు నీళ్ళ బాటి ళ్లు మహత్తరమైన కార్యక్రమానికి మనందరం ఒకరికొకరు తోడై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుదాం సామాన్యులకు సహాయ పడదాం అని అన్నారు రోజురోజుకు కొవిడ్​ పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నాయని...
  • ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ..

మనుబోలు (పున్నమి విలేఖరి)30,మే: ప్రధానమంత్రి గా నరేంద్రమోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం మరియు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సేవ-హి-సంఘటన్ కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ మనుబోలు మండల అధ్యక్షులు ఓడూరు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు సేవా- హి -సంఘటన్ సేవాకార్యక్రమాలుచేపడుతున్నామని తెలియజేశారు మొదటి రోజు మనుబోలు మండల ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియా విలేకరులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ మరియు 108 సిబ్బందికి కూరగాయలు మరియు యాత్రికులకు ఆహార ప్యాకెట్లు ,నీళ్ల బాటిల్ లు పంపిణీ చేశారు . ఆహారం ప్యాకెట్లు మరియు నీళ్ళ బాటి ళ్లు మహత్తరమైన కార్యక్రమానికి మనందరం ఒకరికొకరు తోడై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుదాం సామాన్యులకు సహాయ పడదాం అని అన్నారు రోజురోజుకు కొవిడ్​ పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నాయని… ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *