संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

మంగళవారం నుంచి పులివెందులలో మూడు రోజుల పర్యటనకు జగన్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మంగళవారం నుంచి పులివెందులలో మూడు రోజుల పర్యటనకు జగన్

खबर की मुख्य बातें

  • — పున్నమి ప్రతినిధి మంగళవారం నుంచి మూడు రోజులపాటు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
  • మంగళవారం మధ్యాహ్నం బయల్దేరి సాయంత్రం 4 గంటలకు ఆయన పులివెందుల చేరుకుంటారు.
  • అనంతరం భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.

— పున్నమి ప్రతినిధి

మంగళవారం నుంచి మూడు రోజులపాటు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బయల్దేరి సాయంత్రం 4 గంటలకు ఆయన పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా “ప్రజా దర్బార్” నిర్వహించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *