संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

మహాబలిపురంలోభాజాపా నేత దయాకర్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్- హాజరైన పీవీఎన్ మాధవ్, కోలా ఆనంద్

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
మహాబలిపురంలోభాజాపా నేత దయాకర్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్- హాజరైన పీవీఎన్ మాధవ్, కోలా ఆనంద్

खबर की मुख्य बातें

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి 46వ పుట్టినరోజు వేడుకలను మహాబలిపురం బీచ్ సమీపంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో ఘనంగా నిర్వహించారు.
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్, కోలా ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోన్ ఇంచార్జి నాగోతు రమేష్ నాయుడు కలిసి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి 46వ పుట్టినరోజు వేడుకలను మహాబలిపురం బీచ్ సమీపంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్, కోలా ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోన్ ఇంచార్జి నాగోతు రమేష్ నాయుడు కలిసి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ….దయాకర్ రెడ్డి పార్టీ కోసం అలుపెరుగని పోరాట యోధుడిగా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. పలువురు నాయకులు దయాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, సీనియర్ నాయకులు కోలా గోవర్ధన్, వినోద్ బాలాజీ, మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *