संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
BHADRADRI

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు రాంనగర్ లో బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. మహర్షి వాల్మీకి జయంతి పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్ బాబు ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధి గా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహర్షి వాల్మీకి భారతీయ సంస్కృతి, సాహిత్య రంగాలకు ఎనలేని సేవలoదించిన మహనీయులు, రామాయణ మహాకావ్యాన్ని రచించి సమాజానికి ధర్మం, నీతి, మానవతా విలువల్ని చాటి చెప్పారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, జిల్లా కార్యదర్శి దరిశెట్టి కుమార్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మోహన్ కృష్ణ, జిల్లా లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బని రాజేష్ కుమార్, జిల్లా ధార్మిక సెల్ కన్వినర్ కస్తూరి సుధాకర్, మహిళా మోర్చా జిల్లా స్పోక్స్ పర్సన్, చంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్, మండల కార్యదర్శి బుర్రా సతీష్, ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి, ఇంకో కార్యదర్శి మహంకాళి శంకర్, కోశాధికారి ఉగ్గు శ్రీనివాస్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు మాలోత్ మంగీలాల్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *