संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ई-पेपर

భక్తులకు అన్నప్రసాదం పంపిణి జంబూ సూర్య నారాయణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
భక్తులకు అన్నప్రసాదం పంపిణి జంబూ సూర్య నారాయణ

खबर की मुख्य बातें

  • నందలూరు భక్తులకు అన్నప్రసాదం పంపిణి కార్యక్రమాన్ని సర్పంచ్ జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
  • శుక్రవారం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ లోని స్వామి వివేకానంద నగర్ లో మేస్త్రి గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో భాగంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
  • ఇందులో భాగంగా సర్పంచ్ సూర్యనారాయణ ను ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు.

నందలూరు భక్తులకు అన్నప్రసాదం పంపిణి కార్యక్రమాన్ని సర్పంచ్ జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ లోని స్వామి వివేకానంద నగర్ లో మేస్త్రి గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో భాగంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సర్పంచ్ సూర్యనారాయణ ను ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు నాగేంద్ర ఆదినారాయణ.మరియు అరిగే హరిబాబు ధనుంజయ నాయుడు హనుమంతు పవన్ కుమార్ జయరాం రెడ్డి బలరాం మెహర్ శివ నరసింహులు శ్రీనివాసులు తెరవాకులు పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *