संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Featured

బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయా?

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయా?

खबर की मुख्य बातें

  • బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయనే వాదనలో నిజం లేదని అమెరికాకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని తెలిపారు.
  • "బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు మెదడు లేదా ఇతర కణితుల ప్రమాణాన్ని పెంచుతాయన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు.
  • బ్లూటూత్ పరికరాలు DNAను దెబ్బతీయని రేడియేషన్‌ను విడుదల చేస్తాయి," అని న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని వెల్లడించారు.

బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయనే వాదనలో నిజం లేదని అమెరికాకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని తెలిపారు.
“బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు మెదడు లేదా ఇతర కణితుల ప్రమాణాన్ని పెంచుతాయన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. బ్లూటూత్ పరికరాలు DNAను దెబ్బతీయని రేడియేషన్‌ను విడుదల చేస్తాయి,” అని న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *