संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

బోగోలు ఎంపీపీగా కోడూరు రమ ప్రమాణ స్వీకారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బోగోలు ఎంపీపీగా కోడూరు రమ ప్రమాణ స్వీకారం

ఎంపీపీతో పాటు 13 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం..

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండల పరిషత్ అధ్యక్షురాలిగా కోడూరు రమ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు మండలంలోని 13 మంది ఎంపీటీసీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీటీసీ సభ్యులు ఇందుపూరు పల్లవి, గోశాల శ్యామ్ సుందర్, గణేశం రమేష్ రెడ్డి, గంటా నేతాజీ, తాళ్లూరు విజయమ్మ, బొడ్డు అరుణ్ కుమారి, పాలకీర్తి మేఘన, బడుగు వెంకట శేషమ్మ, ఎన్నాబత్తిన శ్రీనివాసులు, చిన్నంగారి రాజశేఖర్, పందిపాటి మనోహర్, పులి వెంకటస్వామి, ఆవుల రాములమ్మ.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాలేపాటి నాగేశ్వరరావు, కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి, ఎర్రంరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.

బోగోలు ఎంపీపీగా కోడూరు రమ ప్రమాణ స్వీకారం

బోగోలు ఎంపీపీగా కోడూరు రమ ప్రమాణ స్వీకారం

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *