संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

బైరవరంలో పోలీసుల పటిష్ట బందోబస్తు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బైరవరంలో పోలీసుల పటిష్ట బందోబస్తు

खबर की मुख्य बातें

  • బైరవరం పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచే పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
  • ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బందిని మోహరించారు.
  • పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

బైరవరం పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచే పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బందిని మోహరించారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *