संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో సంస్థాగత సిబ్బంది సామర్థ్యాల బలోపేత శిక్షణా కార్యక్రమం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో సంస్థాగత సిబ్బంది సామర్థ్యాల బలోపేత శిక్షణా కార్యక్రమం

खबर की मुख्य बातें

  • కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి కేంద్ర కార్యాలయంలో సంస్థాగత సిబ్బంది సామర్ధ్యాల బలోపేత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ సంస్థలో పనిచేసే సిబ్బంది క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కేసు స్టడీలు తయారు చేయాలని సూచించారు.
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆపరేషనల్ హెడ్ ఝాన్సీ మాట్లాడుతూ సర్వే ఫార్మాట్ ల వినియోగం,కేసు స్టడీ ల తయారీ ప్రక్రియ, లింగా ఆధారిత హింసను గూర్చిన సమాచారాన్ని తెలియజేశారు.

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి కేంద్ర కార్యాలయంలో సంస్థాగత సిబ్బంది సామర్ధ్యాల బలోపేత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ సంస్థలో పనిచేసే సిబ్బంది క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కేసు స్టడీలు తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆపరేషనల్ హెడ్ ఝాన్సీ మాట్లాడుతూ సర్వే ఫార్మాట్ ల వినియోగం,కేసు స్టడీ ల తయారీ ప్రక్రియ, లింగా ఆధారిత హింసను గూర్చిన సమాచారాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *