संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ई-पेपर

బిఆర్ఎస్ గర్జన- కాంగ్రెస్ బాకీ కార్డు పై సమరభేరి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • సిరోలు గడ్డపై మళ్లీ ఎగురవేసేది బిఆర్ఎస్ జెండానే🔥🔥🔥 సిరోలు గడ్డపై మళ్లీ గెలిచేది డిఎస్ రెడ్యా నాయక్✊👍✅ 🔥 BRS గర్జన – కాంగ్రెస్ బాకీ కార్డుపై సమర భేరి!🔥

సిరోలు గడ్డపై మళ్లీ ఎగురవేసేది బిఆర్ఎస్ జెండానే🔥🔥🔥

సిరోలు గడ్డపై మళ్లీ గెలిచేది డిఎస్ రెడ్యా నాయక్✊👍✅

🔥 BRS గర్జన – కాంగ్రెస్ బాకీ కార్డుపై సమర భేరి!🔥

ఈరోజు కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ “కాంగ్రెస్ 1000 రోజుల దగా – సమర భేరి” కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గజ్జైనక్కారని అలాగే రాబోయే ఎలక్షన్లో కచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు వ్యవసాయ రైతులకు కరెంటు కోత విధిస్తూ , రైతులకి యూరియా కొరత కురబెడుతూ రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఈ ప్రభుత్వాన్ని ఎండ కట్టారు, పాలిటెక్నిక్ విద్యార్థులకు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా యువకులకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది

📍 సిరోలు మండల కేంద్రం
📅 రేపు. 7వ తేదీ
⏰ ఉదయం 10 గంటల

🌹 ముఖ్య అతిథిగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డి.ఎస్. రెడ్యా నాయక్ గారు పాల్గొని నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు

✊ ప్రజల సమస్యల కోసం..
✊ ప్రజల హక్కుల కోసం..
✊ ఇచ్చిన హామీల అమలు కోసం..

🔥 సిరోలు గడ్డపై BRS గర్జన! 🔥

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

🚩 జై తెలంగాణ! జై BRS!

       *ఇట్లు* 

*బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సిరోలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *