संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

బాలికపై అత్యాచారం చెరువు లో దూకి నిందితుడు ఆత్మహత్య

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బాలికపై అత్యాచారం చెరువు లో దూకి నిందితుడు ఆత్మహత్య

खबर की मुख्य बातें

  • కాకినాడ జిల్లా తుని లో 8 వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు .
  • నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా బాత్రూం కని చెప్పి జీపు దిగి చెరువులో దూకాడు అని పోలీసులు తెలిపారు.
  • .

కాకినాడ జిల్లా తుని లో 8 వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు . నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా బాత్రూం కని చెప్పి జీపు దిగి చెరువులో దూకాడు అని పోలీసులు తెలిపారు. . నిన్న రాత్రి నుంచి గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకపోయింది. ఈరోజు ఉదయం చెరువులో తేలడం తో మృతదేహాన్ని వెలికితీశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *