संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

खबर की मुख्य बातें

  • పెడన MLA కాగితకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి గ్రామానికి చెందిన బొల్లా రాము ఇటీవల అనారోగ్యంతో హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించగా,ఆయన హాస్పటల్ ఖర్చు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 61,000 విలువ గల చెక్కును…

పెడన MLA కాగితకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి గ్రామానికి చెందిన బొల్లా రాము ఇటీవల అనారోగ్యంతో హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించగా,ఆయన హాస్పటల్ ఖర్చు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 61,000 విలువ గల చెక్కును ఆయన భార్య అయిన బొల్లా రమాదేవి కి తమ ఇంటి వద్ద అందించిన బంటుమిల్లి టిడిపి పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు , DC చైర్మన్ బొర్రా కాశీ మరియు పెద్ద తుమ్మిడి గ్రామ పార్టీ అధ్యక్షులు బొల్లా శీను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *