संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Updates

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. కొనుగోలుదారులకు షాక్!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. కొనుగోలుదారులకు షాక్!

खबर की मुख्य बातें

  • దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి.
  • అంతర్జాతీయ మార్కెట్ మార్పులు మరియు డాలర్ విలువ పెరగడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
  • పెళ్లిళ్ల సీజన్‌లో ధరల పెరుగుదలతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ మార్పులు మరియు డాలర్ విలువ పెరగడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ధరల పెరుగుదలతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *