ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo వారు ప్రతిష్ఠాత్మక ముగా ప్రవేశపెట్టిన మద్య పాన నిషేధం లో భాగంగా ప్రకాశం జిల్లా నoదు 91 ప్రభుత్వ మధ్యo షాపులు తొలగించారు. ఆ మద్యo షాపులు యoదు పని చేయుచున్న ఉద్యోగుల ను తొలగించారు. ప్రస్తుతo వారి కుటుంబాలు రోడ్డు న పడ్డాయి.
తొలగించ బడిన ఉద్యోగులు వారికి వేరే ప్రత్యామ్నాయo చూపించి వారి కుటుంబాల ను ఆదుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నoదు తొలగించబడిన ఉద్యోగులు పాల్గొన్నారు.