ప్రపంచ స్థాయి 5 AM క్లబ్ కోర్సుతో వ్యక్తిత్వ వికాసానికి నూతన దిక్సూచి:డాక్టర్ అdi
హైదరాబాద్ జూన్ (పున్నమి ప్రతినిధి)
వ్యక్తిత్వ వికాసం, మనోభావ నియంత్రణ, మరియు విజయవంతమైన జీవితానికి మార్గనిర్దేశం చేసే ప్రపంచస్థాయి 5 AM క్లబ్ సూత్రాలపై ప్రత్యేక కోర్సును NLP & EI మాస్టర్ కోచ్ Dr. Adi ఆవిష్కరించారు. జూన్ 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ కోర్సు ఆన్‌లైన్ ద్వారా ప్రతిరోజూ ఉదయం 5:15 AM నుండి 6:30 AM వరకు నిర్వహించనున్నారు. మొత్తం 21 రోజుల పాటు కొనసాగనున్న ఈ కోర్సు రుసుము కేవలం రూ.999/- మాత్రమే.
ఈ కార్యక్రమం ద్వారా జీవితం పట్ల అసంతృప్తి, ఒంటరితనం, తక్కువ ఉత్పాదకత, ఆరోగ్య సమస్యలు, ఆందోళన మొదలైన వాటిని ఎదుర్కొంటున్నవారికి మార్గదర్శనం లభిస్తుంది. Dr. Adi పర్యవేక్షణలో ఈ కోర్సు ప్రతిరోజూ మొదటి గంటను సానుకూలంగా ఆరంభించేందుకు ప్రోత్సహిస్తుంది. ఇది ఆరోగ్యం, సంపద, సంబంధాలు, వృత్తి వంటి జీవన రంగాలలో సమతుల్యతను కలిగించేందుకు దోహదపడుతుంది.
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు మరియు గ్రూపులో చేరడానికి ఈ లింక్ ద్వారా జాయిన్ కావచ్చు:
👉 https://chat.whatsapp.com/LCTngX7dX5t2A3wevKSyvB
ఈ కోర్సు గాంపా నర్సింహారావు గారి ఆశీర్వాదాలతో ప్రారంభమవుతోంది. “నిజమైన మార్పు ఉదయాన్నే ప్రారంభమవుతుంది” అనే సంకల్పంతో ఈ కార్యক্রমం జీవితం మారాలనుకునే ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా నిలుస్తోంది.