संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पलनाडु

ప్రత్యేక పూజలతో శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారికి అభిషేకం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ప్రత్యేక పూజలతో శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారికి అభిషేకం

खबर की मुख्य बातें

  • స్వయంభుగా వెలసిన భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ స్వామివారు సంవత్సరం మొత్తం కాలంలో నెలరోజులు మాత్రమే దర్శనమిస్తారని ఎంతో ప్రసిద్ధిగాంచిన మహిమ కలిగిన ఈ దేవాలయాన్ని సందర్శించడం తమకెంతో…
  • ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడే గంగమ్మ తల్లిని చెంతనే ఉండాలని ఆకాంక్షతో స్వయంభుగా వెలిసి నిత్యం గంగా నదిలోనే ఉంటూ సంవత్సర కాలం పరిధిలో నెల రోజులు మాత్రమే భక్తిలకి దర్శనమిస్తూ మళ్లీ గంగమ్మ తల్లి చెంతనే ఉంటారని ఎంతో మహిమ కలిగిన…

స్వయంభుగా వెలసిన భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు,

ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ స్వామివారు సంవత్సరం మొత్తం కాలంలో నెలరోజులు మాత్రమే దర్శనమిస్తారని ఎంతో ప్రసిద్ధిగాంచిన మహిమ కలిగిన ఈ దేవాలయాన్ని సందర్శించడం తమకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడే గంగమ్మ తల్లిని చెంతనే ఉండాలని ఆకాంక్షతో స్వయంభుగా వెలిసి నిత్యం గంగా నదిలోనే ఉంటూ సంవత్సర కాలం పరిధిలో నెల రోజులు మాత్రమే భక్తిలకి దర్శనమిస్తూ మళ్లీ గంగమ్మ తల్లి చెంతనే ఉంటారని ఎంతో మహిమ కలిగిన ఈ దేవాలయానికి వేలాదిగా భక్తులు వస్తుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *