संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कडपा

ప్రతి రైతుకూ 11 అంకెల విశిష్ట సంఖ్య తప్పనిసరి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • ప్రతి రైతుకూ 11 అంకెల విశిష్ట సంఖ్య తప్పనిసరి పున్నమి, కడప : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పీఎం కిసాన్ తదితర ప్రయోజనాలు పొందేందుకు రైతులు 11 అంకెల విశిష్ట రైతు గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
  • రైతు సేవా కేంద్రాల్లో ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
  • — పున్నమి, కడప

ప్రతి రైతుకూ 11 అంకెల విశిష్ట సంఖ్య తప్పనిసరి

పున్నమి, కడప :

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పీఎం కిసాన్ తదితర ప్రయోజనాలు పొందేందుకు రైతులు 11 అంకెల విశిష్ట రైతు గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

రైతు సేవా కేంద్రాల్లో ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.

— పున్నమి, కడప

Leave a comment

Your email address will not be published. Required fields are marked *