संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

ప్రజల భద్రతే లక్ష్యం.. పండుగల నిర్వహణలో పోలీసుల ప్రత్యేక నిఘా..

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ప్రజల భద్రతే లక్ష్యం.. పండుగల నిర్వహణలో పోలీసుల ప్రత్యేక నిఘా..

ఖానాపురం పున్నమి ప్రతినిధి: బతుకమ్మ దసరా పండుగలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఖానాపురం ఎస్సై గులోతు రామ్మోహన్ నాయక్ తెలిపారు. మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన. ఎంగిలి పూల. బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరై. మహిళలు పిల్లలు. పెద్దలకు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మరియు మహిళలు బంగారు ఆభరణాలు. విషయంలో అప్రమత్తంగా ఉండాలని పిల్లలు. చెరువులు. కాలువలు. బావుల. వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల బాధ్యతని పండుగలు సురక్షితంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల భద్రతే లక్ష్యం.. పండుగల నిర్వహణలో పోలీసుల ప్రత్యేక నిఘా..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *