संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
BHADRADRI

పోలీస్ పై బొమ్మ తుపాకీ ఎక్కు పెట్టిన మహిళా

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పోలీస్ పై బొమ్మ తుపాకీ ఎక్కు పెట్టిన మహిళా

खबर की मुख्य बातें

  • అది మరి అబ్బాయిలైతే ఇలాగే వదిలేస్తారా?
  • హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తూ....
  • చేతిలో బొమ్మ తుపాకీ పట్టుకొని రీల్స్ చేసిన మహిళ.

అది మరి అబ్బాయిలైతే ఇలాగే వదిలేస్తారా? హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తూ…. చేతిలో బొమ్మ తుపాకీ పట్టుకొని రీల్స్ చేసిన మహిళ. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తూ రీల్స్ చేయడం పై నేటిజన్ల ఆగ్రహం వ్యక్తమౌతుంది. ఇదే పని అబ్బాయిలు చేసి ఉంటే పోలీసులు ఇంత తెలిగ్గా వదిలేస్తారా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువేతున్నాయి.
నిబంధనలు అందరికి సమానమే. మరి చర్యలు ఎప్పుడు?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *