संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

పోన్కల్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పోన్కల్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

खबर की मुख्य बातें

  • మామడ మండలంలోని పోన్కల్ గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లకు సంబంధించిన మంజూరు ఉత్తర్వుల పత్రాలను మంగళవారం గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
  • ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేశారు.
  • నూతన పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

మామడ మండలంలోని
పోన్కల్ గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లకు సంబంధించిన మంజూరు ఉత్తర్వుల పత్రాలను మంగళవారం గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేశారు. నూతన పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *