खबर की मुख्य बातें
- నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మునుగోడు మండలం పొనుగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతరబోయిన లత – శివకుమార్ ముదిరాజులు,నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు శివయ్య,మాజీ ఎంపిటిసి పర్సనబోయిన రాజు,కొంక వెంకన్న,చాడ యాదాద్రి,దొంతర బోయిన మల్లికార్జున్,రాజీవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,…
నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మునుగోడు మండలం పొనుగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతరబోయిన లత – శివకుమార్ ముదిరాజులు,నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు శివయ్య,మాజీ ఎంపిటిసి పర్సనబోయిన రాజు,కొంక వెంకన్న,చాడ యాదాద్రి,దొంతర బోయిన మల్లికార్జున్,రాజీవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు, పాల్గొన్నారు.