संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

పేద ప్రజలకు ఆహార పంపిణీ చేసిన మార్కాపురం దోస్తులు అడ్మిన్ రేవంత్!!!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పేద ప్రజలకు ఆహార పంపిణీ చేసిన మార్కాపురం దోస్తులు అడ్మిన్ రేవంత్!!!

खबर की मुख्य बातें

  • పేద ప్రజలకు ఆహార పంపిణీ చేసిన మార్కాపురం దోస్తులు అడ్మిన్ రేవంత్ మార్కాపురం: సోషల్ మీడియా వేదికగా ప్రజలకు దగ్గరవుతున్న Markapur Dostulu Instagram పేజీ 5K ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా పేజీ అడ్మిన్ రేవంత్ ఆధ్వర్యంలో మార్కాపురంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పట్టణంలోని పేద ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.
  • 5 వేల మంది ఫాలోవర్స్ అందించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

పేద ప్రజలకు ఆహార పంపిణీ చేసిన మార్కాపురం దోస్తులు అడ్మిన్ రేవంత్

మార్కాపురం: సోషల్ మీడియా వేదికగా ప్రజలకు దగ్గరవుతున్న Markapur Dostulu Instagram పేజీ 5K ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా పేజీ అడ్మిన్ రేవంత్ ఆధ్వర్యంలో మార్కాపురంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని పేద ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. 5 వేల మంది ఫాలోవర్స్ అందించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా వినోదంతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అందరి సహకారం కోరారు.

MARKAPUR DOSTULU – 5K FOLLOWERS CELEBRATION ❤️

మన మార్కాపురం – మన సేవ – మన బాధ్యత.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *