संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు

खबर की मुख्य बातें

  • సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి @ పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా .
  • పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా .
  • పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన.

సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి @
పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా
వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా
టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా .
పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా .
పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన
పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన.
పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు .
ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు
ఇండియన్ ఆయిల్-1800233355
భారత్ పెట్రోలియం-1800224344
హెచ్పిసిఎల్-18002333555
రిలయన్స్-18008919023.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *