संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अन्नमय्या

పుల్లంపేటలో 13వ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పుల్లంపేటలో 13వ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం

खबर की मुख्य बातें

  • తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో 13వ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి.
  • ముఖ్య అతిథిగా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారితో పాటు టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ గారు పాల్గొన్నారు.
  • కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో 13వ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారితో పాటు టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *