संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

పున్నమి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • Uploaded Video:

ఈ శుభ సంక్రాంతి పర్వదినం మీ జీవితాల్లో కొత్త ఆశలు, మంచి ఆరోగ్యం, సమృద్ధి, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను.
భోగి మంటలతో పాత బాధలు కాలిపోవాలి,
సంక్రాంతితో సుఖసంతోషాలు ఇంట నిండాలి,
కనుమతో బంధాలు మరింత బలపడాలి.
మీ కుటుంబ సభ్యులందరికీ
పున్నమి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు 🌾🪁
సుఖశాంతులతో, విజయాలతో జీవించాలి 🙏

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *