संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

పీర్ కుమార్ కు ప్రశంసలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పీర్ కుమార్ కు ప్రశంసలు
Oplus_131072

खबर की मुख्य बातें

  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా 'నాదేశం - నా భాద్యత' అనే అంశంతో శ్రీ శ్రీ కళావేదిక వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితా పోటీలో వందలాది మంది పాల్గొనగా 20మంది విజేతలను ఎంపిక చేశారు.
  • అందులో డాక్టర్ బద్రి పీర్ కుమార్ కవిత 12వ ఉత్తమ కవితా స్థానంలో నిలిచింది.
  • ఈ సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం లో నివాసం ఉంటున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ని పలువురు సాహిత్య అభిమానులు, రచయితలు, స్నేహితులు శ్రేయోభిలాషులు అభినందించి, అధ్యాపకుడుగానే కాక సాహిత్య రంగంలో కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ‘నాదేశం – నా భాద్యత’ అనే అంశంతో శ్రీ శ్రీ కళావేదిక వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితా పోటీలో వందలాది మంది పాల్గొనగా 20మంది విజేతలను ఎంపిక చేశారు. అందులో డాక్టర్ బద్రి పీర్ కుమార్ కవిత 12వ ఉత్తమ కవితా స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం లో నివాసం ఉంటున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ని పలువురు సాహిత్య అభిమానులు, రచయితలు, స్నేహితులు శ్రేయోభిలాషులు అభినందించి, అధ్యాపకుడుగానే కాక సాహిత్య రంగంలో కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *