संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
हैदराबाद

పాల ప్యాకెట్లు కాదు.. కల్లు ప్యాకెట్లు పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్లు సృష్టించి వాటిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యాపారులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గుండ్ల పోచమ్మ, కండ్లకోయ, అయోధ్య నగర ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల లాగా కనిపించే ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యాపారులు ఆకస్మిక దాడులు చేసి కల్తీ కల్లు విక్రయదారులను అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • పున్నమి: పాల ప్యాకెట్లు కాదు..
  • కల్లు ప్యాకెట్లు పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్లు సృష్టించి వాటిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యాపారులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గుండ్ల పోచమ్మ, కండ్లకోయ, అయోధ్య నగర ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల లాగా కనిపించే ప్యాకెట్లలో కల్తీ కల్లు…

పున్నమి: పాల ప్యాకెట్లు కాదు.. కల్లు ప్యాకెట్లు
పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు

ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్లు సృష్టించి వాటిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యాపారులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గుండ్ల పోచమ్మ, కండ్లకోయ, అయోధ్య నగర ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల లాగా కనిపించే ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యాపారులు

ఆకస్మిక దాడులు చేసి కల్తీ కల్లు విక్రయదారులను అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *