संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

పాముల్ని చంపొద్దు..ప్లీజ్‌!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పాముల్ని చంపొద్దు..ప్లీజ్‌!

खबर की मुख्य बातें

  • పుట్టల వద్ద టపాసులు కాల్చొద్దు స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ రొక్కం వెల్లడి ..
  • విశాఖపట్నం నాగుల చవితి సందర్భంగా విశాఖలోని స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ కుమార్‌ రొక్కం ఒక ప్రకటన విడుదల చేశారు.
  • పాముల్ని చంపొద్దని హితవు పలికారు.

పుట్టల వద్ద టపాసులు కాల్చొద్దు

స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ రొక్కం వెల్లడి
..
విశాఖపట్నం

నాగుల చవితి సందర్భంగా విశాఖలోని స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ కుమార్‌ రొక్కం ఒక ప్రకటన విడుదల చేశారు. పాముల్ని చంపొద్దని హితవు పలికారు. పాములు కనిపిస్తే తమకు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. పుట్టల వద్ద టపాసులు కాల్చొద్దని, పుట్టల్లోకి తొంగిచూడొద్దని, పుట్టల్లో సామగ్రి మొత్తం పడేయొద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో పోలీస్‌ కంట్రోల్‌ రూం 100/112తో పాటు 88663 68899 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేయొచ్చని కిరణ్‌ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *