संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पलनाडु

*పల్నాడు : ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ..!*

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
*పల్నాడు : ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ..!*

खबर की मुख्य बातें

  • *పల్నాడు : ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ..!* *ప్రస్తుతమున్న 13 జడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.* *కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జడ్పీలు మంజూరు.* *అదనంగా 15 జడ్పీ CEO,…

*పల్నాడు : ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ..!*

*ప్రస్తుతమున్న 13 జడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.*

*కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జడ్పీలు మంజూరు.*

*అదనంగా 15 జడ్పీ CEO, 15 డిప్యూటీ CEO పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం.*

*ఈ నెల 24న ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే అమల్లోకి రానున్న 28 కొత్త జడ్పీల వ్యవస్థ.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *