संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री सत्यसाई

పలు ఆలయాల్లో ఘనంగా పూజలు.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పలు ఆలయాల్లో ఘనంగా పూజలు.

खबर की मुख्य बातें

  • అమడగూరు మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు.మండలంలోని పంచముఖ ఆంజనేయ స్వామి,అభయ ఆంజనేయ స్వామి,ఏ.కొత్తపల్లి గ్రామంలోని బొబ్బిలి కోట శ్రీ కోదండ రామాలయం,ఆంజనేయ స్వామి దేవాలయాల్లో భక్తాదులు ఘనంగా పూజలు చేపట్టారు.ముందుగా అర్చకులు స్వామివారికి అభిషేకాలు,ఆకు పూజలు,వివిధ రకాల పుష్పాలతో అర్చనలు చేశారు.అనంతరం భక్తులకు…

అమడగూరు మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు.మండలంలోని పంచముఖ ఆంజనేయ స్వామి,అభయ ఆంజనేయ స్వామి,ఏ.కొత్తపల్లి గ్రామంలోని బొబ్బిలి కోట శ్రీ కోదండ రామాలయం,ఆంజనేయ స్వామి దేవాలయాల్లో భక్తాదులు ఘనంగా పూజలు చేపట్టారు.ముందుగా అర్చకులు స్వామివారికి అభిషేకాలు,ఆకు పూజలు,వివిధ రకాల పుష్పాలతో అర్చనలు చేశారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అలాగే కొత్తపల్లి లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో దొడ్డప్ప కుటుంబ సభ్యులు స్వామివారికి ఆకుపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూజించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *