
పుల్లలచెరువు మండలం రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తూ పదవి విరమణ సందర్భంగా తాళ్లపల్లి చిన్న సుబ్బారావు స్వగ్రామం ఎండ్లపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన పదవి విరమన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హజరైన పలు శాఖాల అధీకారులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు డా. ఆదిమూలపు సురేష్ మరియు పార్టీ నాయకులు.