संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మద్దిపాటి

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మద్దిపాటి

खबर की मुख्य बातें

  • పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మద్దిపాటి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్7 నల్లజర్ల గోపాలపురం మండలం సంజీవపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మద్దిపాటి వెంకటరాజు పాల్గొని రైతులకు…
  • ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు.
  • రైతుల భూ హక్కులకు భరోసా కల్పిస్తూ, వారి సమస్యలను పరిష్కరించి, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్న మద్దిపాటి వెంకటరాజు కి గ్రామ ప్రజలు మరియు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మద్దిపాటి

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్7

నల్లజర్ల గోపాలపురం మండలం సంజీవపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మద్దిపాటి వెంకటరాజు పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు.

రైతుల భూ హక్కులకు భరోసా కల్పిస్తూ, వారి సమస్యలను పరిష్కరించి, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్న మద్దిపాటి వెంకటరాజు కి గ్రామ ప్రజలు మరియు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *