संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
News

నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం | ఉదయగిరి పోలీసులు.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం | ఉదయగిరి పోలీసులు.

खबर की मुख्य बातें

  • ఉదయగిరిలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • బస్ స్టాండ్ సెంటర్ వద్ద ప్రయాణికులు, పట్టణ ప్రజలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.
  • అనుమానాస్పద వ్యక్తులు, పరిసరాల్లో జరిగే సమస్యల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

ఉదయగిరిలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్ స్టాండ్ సెంటర్ వద్ద ప్రయాణికులు, పట్టణ ప్రజలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, పరిసరాల్లో జరిగే సమస్యల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. సెల్‌ఫోన్‌లకు వచ్చే అనుమానాస్పద లింకులు, యాప్‌లను ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *