*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర* 

0
157

*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర*


ఆంద్రప్రదేశ్ లో నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్రలో భాగంగా ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం

జమ చేయనుంది.ఈ పధకం ద్వారా *2,62,493* మందికి

*262,49కోట్లు* ఆర్థిక సాయం అందనుంది.

 

స్వంత వాహనం కలిగిన.ఆటో. టాక్సీ.మ్యాక్సీ క్యాబ్.

  1. డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లోఈ రోజు జమ కానుంది

 

గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా. *37,756* మంది

లబ్ధిదారులజాబితాలోచేరారు. కాగా ఈపధకం కింద

ప్రతి ఏటా రూ. పది వేలుఇవ్వనున్నారు.