संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నేడు అనంతసాగరం ఆస్తానా ఏ మష్ కూరియా జల్స- ఎ – గ్యార్వి షరీఫ్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నేడు అనంతసాగరం ఆస్తానా ఏ మష్ కూరియా జల్స- ఎ – గ్యార్వి షరీఫ్

అనంతసాగరం అక్టోబర్ 10,పున్నమి ప్రతినిధి:
ఆస్తానా ఏ మష్ కూరియా అనంతసాగరంలో నేడు జల్సా ఎ గ్యార్వి షరీఫ్ హాజ్రాత్ మహేబుబే సుభాహాని ఖందిలే నురాని మాషుఖే యాజ్దని పీరానే పీర్ రౌషన్ జమీర్ సయ్యదిన షైక్ అబ్దుల్ ఖాదర్ జిలాని ( ర. అలై.)వారి గ్యార్వి షరీఫ్ నిర్వహిస్తున్నట్లు మాష్కూర్ బాబా దర్గా పీఠాధిపతులు సాని సాహెబ్,హాజ్రత్ సయ్యద్ షా మజీద్ అలీషా ఖాదరి సాహెబ్ తెలిపారు.కావున భక్తులు, శిష్యులు అందరూ పై కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి ఆశీర్వాదములు పొందవలసిందిగా కోరారు.

నేడు అనంతసాగరం ఆస్తానా ఏ మష్ కూరియా జల్స- ఎ – గ్యార్వి షరీఫ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *