संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
खम्मम

నేటి నుండే బతుకమ్మ సంబురాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నేటి నుండే బతుకమ్మ సంబురాలు

खबर की मुख्य बातें

  • పున్నమి ప్రతినిధి తెలంగాణ లో నేటి నుండి బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి.
  • మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో నేటి నుండి తొమ్మిది రోజులు వివిద రూపల్లో అమ్మ వారిని పూజిస్తారు.
  • నేటి మహాలయ అమావాస్య మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ తో తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు మొదలు కానున్నాయి.

పున్నమి ప్రతినిధి

తెలంగాణ లో నేటి నుండి బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో నేటి నుండి తొమ్మిది రోజులు వివిద రూపల్లో అమ్మ వారిని పూజిస్తారు. నేటి మహాలయ అమావాస్య మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ తో తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు మొదలు కానున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *