ఖానాపురం పున్నమి ప్రతినిధి:వరంగల్ జిల్లా: నెక్కొండ మండలంలోని పిట్టకాలుబోడు తండా గ్రామంలో విద్యోదయ హై స్కూల్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థి పైనుంచి వెళ్లడంతో మెదడు బయటపడి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో తాండలో విషాదఛాయలు అలుముకున్నాయి.
