संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

నీట్ లో జాతీయ ర్యాంక్ సాధించిన పామూరు విద్యార్థి.

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
నీట్ లో జాతీయ ర్యాంక్ సాధించిన పామూరు విద్యార్థి.

खबर की मुख्य बातें

  • Uploaded Video:

పామూరు, అక్టోబర్ 15(పున్నమి న్యూస్ ). జాతీయ స్థాయి లో నిర్వహించిన నీట్ పరీక్షలో ఆల్ ఇండియా 7000ర్యాంక్ సాధించి పామూరు పట్టణానికి గర్వకారణంగా నిలిచిన షైక్ షాహిన్ ను హైదరాబాద్ లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ బాటీయా సంస్థ ఘనంగా సత్కరించింది. ఆమె ప్రతిభను గుర్తించిన సంస్థ ప్రతినిధులు మోమేంటో బహుకరించడం జరిగింది. పామూరు మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు, షైక్ ఖాదరుమొహిద్దీన్ షైక్ మునీర్ బాషా, హబీబ్ దంపతుల కుమార్తె షైక్ షాహిన్ చిన్న వయసు లోనే చదువులో ప్రతిభ కనపరుస్తూ వచ్చింది. జాతీయస్థాయిలో నీట్ పరీక్ష లో ర్యాంక్ సాధించడంపట్ల కుటుంబ సభ్యులు బంధువులు హర్షం వ్యక్తం చేశారు..ఈ సందర్బంగా బాటీయా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్ లో షాహిన్ వైద్యవిద్య లో మరింతగా రాణించి, భావి వైద్యురాలుగా మరింతగా రాణించాలని కోరారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *