संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

నిర్మల్ లో వర్షపాతం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నిర్మల్ లో వర్షపాతం

खबर की मुख्य बातें

  • నిర్మల్ 10/04/25 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లాలో శుక్రవారం 82.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
  • మామడ మండలంలో 6.2, పెంబి మండలంలో 12.4, పెండి మండలంలో ఖానాపూర్ మండలంలో అత్యధికంగా 29.6, కడం పెద్దూర్ లో 26.2, దస్తురాబాద్ మండలంలో 8.2, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
  • జిల్లావ్యాప్తంగా 4.3 మిల్లీమీటర్ ల సగటు వర్షపాతం నమోదయింది.

నిర్మల్ 10/04/25 (పున్నమి ప్రతినిధి)

నిర్మల్ జిల్లాలో శుక్రవారం 82.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మామడ మండలంలో 6.2, పెంబి మండలంలో 12.4, పెండి మండలంలో ఖానాపూర్ మండలంలో అత్యధికంగా 29.6, కడం పెద్దూర్ లో 26.2, దస్తురాబాద్ మండలంలో 8.2, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లావ్యాప్తంగా 4.3 మిల్లీమీటర్ ల సగటు వర్షపాతం నమోదయింది. కాగా శనివారం కడెం ఖానాపూర్ ప్రాంతాలలో వర్షం కురువగా నిర్మల్ ప్రాంతంలో వాతావరణం చల్లబడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *