संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

నాయుడుపేట, సూళ్లూరుపేటలో రేపు టీడీపీ సమావేశాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నాయుడుపేట, సూళ్లూరుపేటలో రేపు టీడీపీ సమావేశాలు

खबर की मुख्य बातें

  • మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అక్టోబర్ 15న నాయుడుపేటలో ఉదయం 10:30 గంటలకు, సూళ్లూరుపేటలో సాయంత్రం 4:30 గంటలకు టీడీపీ సమావేశాలు నిర్వహించనున్నారు.
  • కొండేపాటి గంగాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశాలకు పార్టీ ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
  • నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పార్టీ ఐడీ కార్డులతో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.

మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అక్టోబర్ 15న నాయుడుపేటలో ఉదయం 10:30 గంటలకు, సూళ్లూరుపేటలో సాయంత్రం 4:30 గంటలకు టీడీపీ సమావేశాలు నిర్వహించనున్నారు.

కొండేపాటి గంగాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశాలకు పార్టీ ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పార్టీ ఐడీ కార్డులతో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.
| PUNNAMI NEWS | Reporter: Kishore

Leave a comment

Your email address will not be published. Required fields are marked *