संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अन्नमय्या

నాగిరెడ్డిపల్లి పంచాయతీ, నందలూరు మండలం, కడప జిల్లా నాగిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం – జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ దగ్ధం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నాగిరెడ్డిపల్లి పంచాయతీ, నందలూరు మండలం, కడప జిల్లా నాగిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం – జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ దగ్ధం

खबर की मुख्य बातें

  • తేదీ: 11-09-2026 *స్థలం: నాగిరెడ్డిపల్లి పంచాయతీ, నందలూరు మండలం, కడప జిల్లా *నాగిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం - జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ దగ్ధం!
  • నాగిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి *సుమారు 4 గంటల సమయంలో* ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
  • గ్రామంలోని *జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్* లో *కరెంట్ షార్ట్ సర్క్యూట్* కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

తేదీ: 11-09-2026
*స్థలం: నాగిరెడ్డిపల్లి పంచాయతీ, నందలూరు మండలం, కడప జిల్లా
*నాగిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం – జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ దగ్ధం!
నాగిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి *సుమారు 4 గంటల సమయంలో* ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
గ్రామంలోని *జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్* లో *కరెంట్ షార్ట్ సర్క్యూట్* కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న *ఎలక్ట్రికల్ వస్తువులు మరియు ఫ్యాన్సీ వస్తువులు పూర్తిగా కాలిపోయి* బూడిదయ్యాయి. మంటల ధాటికి షాపులోని సామాగ్రి మొత్తం దగ్ధమైంది.
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే *ఫైర్ ఇంజన్ సిబ్బందికి మరియు పోలీస్ శాఖ వారికి* సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక ప్రజల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
*అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *