संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
चित्तूर

నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్ ను ఆహ్వానించిన పుంగనూరు జనసేన నేతలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్ ను ఆహ్వానించిన పుంగనూరు జనసేన నేతలు

*నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్ ను ఆహ్వానించిన పుంగనూరు జనసేన నేతలు*

పుంగనూరు మండల కేంద్రంలో ఈ నెల 11 నుంచి 20 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించునున్న దేవీ నవరాత్రి మహోత్సవాలకు విచ్చేయాలని పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నేతలు పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని శనివారం పలమనేరులో కలసి ఆహ్వానించారు..ఏటా ఘనంగా జరగనున్న ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని వారు కోరారు. దీంతో ఆయన తప్పకుండా విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పుంగనూరు పిఓసి ఇంచార్జ్ చిన్నా రాయల్, నాయకులు మరియు ఎన్ వి ఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి రమణారెడ్డి రోహిత్ నాగరాజు రెడ్డి లతో పాటు పలమనేరు జనసేన నాయకులు పూల చైతన్య,నాగరాజు, మురాదు తదితరులు ఉన్నారు.

నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్ ను ఆహ్వానించిన పుంగనూరు జనసేన నేతలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *